టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి కనిపించబోతున్నారు. ఈ సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసే మరో క్రేజీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే… పవ�