OTT Movies This Week : ఈ వారం ఓటీటీలలో సందడి చేయబోయే సినిమాలు ఇవే..
- ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ.
- కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి.
- ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న చిత్రాలు వెబ్ సిరీస్ లు ఇవే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Movies This Week: ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) :
Also Read
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
జూలై 3 : బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్),
జూలై 3 : గరుడన్ (తమిళ) మూవీ),
జూలై 4 : స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్) సినిమా),
జూలై 5 : మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్).
నెట్‌ఫ్లిక్స్ (Netflix) :
జూలై 1 :స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్)
జూలై 1 :అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్)
జూలై 2 :స్ప్రింట్ (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్)
జూలై 2 :బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్)
జూలై 3 :ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్ )
జూలై 4 :బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ – వెబ్ సిరీస్)
జూలై 4 :రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ – వెబ్ సిరీస్)
జూలై 5 :డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ – వెబ్ సిరీస్)
జూలై 5 :గోయో (స్పానిష్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Hot star) :
జూలై 3 : రెడ్ స్వాన్ (కొరియన్ – వెబ్ సిరీస్)
జూలై 4 : ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ – వెబ్ సిరీస్)
జియో సినిమా (Jio Cinema):
జూలై 3 : ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ – వెబ్ సిరీస్)
జూలై 5 : హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్)
బుక్ మై షో (Book my Show):
జూలై 3 : ఇఫ్ (ఇంగ్లీష్)
జూలై 4 : ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్)
జూలై 5 : ది సీడింగ్ (ఇంగ్లీష్)
జూలై 5 : విజన్స్ (ఫ్రెంచ్)
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!