యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన జర్మన్ సినిమా “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” ఆస్కార్స్ 95లో అవార్డుల పంట పండిస్తుంది. ఇప్పటికే రెండు కేటగిరిల్లో అవార్డులు గెలుచుకున్న “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” సినిమా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమా ప్రొడక్షన్ ని డిజైన్ చేసిన ‘గోల్డ్ బెక్’, సెట్ డెకరేట్ చేసిన ‘హిప్పర్’లకి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది.
Best Production Design Oscar 🤝 'All Quiet on the Western Front'
Congratulations to the talented production design team behind @allquietmovie! #Oscars #Oscars95 pic.twitter.com/q6bym2jXE0
— The Academy (@TheAcademy) March 13, 2023