బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకోని ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా పది నామినేషన్స్ ని దక్కించుకున్న ఈ అమెరికన్ కామెడీ సినిమా 7 కేటగిరిల్లో ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’…
ఎవరికీ ఎలాంటి షాకులు ఇవ్వకుండా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ‘ఒరిజినల్ స్కోర్’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇది ఈ వార్ జోనర్ లో తెరకెక్కిన సినిమాకి నాలుగో ఆస్కార్ అవార్డ్. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి…
యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన జర్మన్ సినిమా “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” ఆస్కార్స్ 95లో అవార్డుల పంట పండిస్తుంది. ఇప్పటికే రెండు కేటగిరిల్లో అవార్డులు గెలుచుకున్న “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” సినిమా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమా ప్రొడక్షన్ ని డిజైన్ చేసిన ‘గోల్డ్ బెక్’, సెట్ డెకరేట్ చేసిన ‘హిప్పర్’లకి బెస్ట్ ప్రొడక్షన్…
బెస్ట్ సినిమాటోగ్రఫి కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ జర్మన్ సినిమాని ‘ఎడ్వర్డ్ బర్గర్’ డైరెక్ట్ చేశాడు. ఆస్కార్స్ 95లో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి ఇది రెండో అవార్డ్. The Oscar for Best International Film will…