ఎవరికీ ఎలాంటి షాకులు ఇవ్వకుండా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ‘ఒరిజినల్ స్కోర్’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇది ఈ వార్ జోనర్ లో తెరకెక్కిన సినిమాకి నాలుగో ఆస్కార్ అవార్డ్. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి గాను ‘వాల్కర్ బెర్టెమన్’ ఈ అవార్డుని సొంతం చేసుకున్నాడు.
Music to our ears! Volker Bertelmann is the winner of this year's Best Original Score Oscar for his work on 'All Quiet on the Western Front.' #Oscars #Oscars95 pic.twitter.com/iS9K3QA4MR
— The Academy (@TheAcademy) March 13, 2023