Operation Raavan: పలాస హీరో ఆపరేషన్ రావణ్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?
- పలాస హీరో ఆపరేషన్ రావణ్ వచ్చేది అప్పుడే
- గతంలో ఎన్నడూ లేని విధంగా 'సైకో స్టోరీ' గా తెరకెక్కిన ఆపరేషన్ రావణ్
- రక్షిత్ సరసన మలయాళ భామ సంగీర్తన విపిన్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Raavan Movie: పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యంగ్ యాక్టర్ రక్షిత్ అట్లూరి. కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా తెరకెక్కించిన మేకర్స్ నుంచి మరో ప్రాజెక్ట్ వస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం “ఆపరేషన్ రావణ్”. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రక్షిత్ సరసన మలయాళ భామ సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు.
Also Read:Ninnu Vadalanu: నిన్ను వదలను అంటున్న రష్యా భామ
Also Read
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మూవీ కూడా భారత దేశం అంతా గర్వించే దగ్గ సినిమా అవుతుంది. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. అందరికంటే ముందే ఉదయమే సెట్స్‌లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే అని హీరో రక్షిత్ చెప్పుకొచ్చారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సైకో స్టోరీ’ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 2న విడుదలకు సిద్ధం అయ్యింది.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!