Operation Raavan Movie: పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యంగ్ యాక్టర్ రక్షిత్ అట్లూరి. కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా తెరకెక్కించిన మేకర్స్ నుంచి మరో ప్రాజెక్ట్ వస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో సుధాస్ మీడియా బ్యానర్ మీద