NBK 107 : మరో పవర్ ఫుల్ టైటిల్… సింహా సెంటిమెంట్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఖరారు చేశారని ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. టైటిల్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ తాజాగా మరో పవర్ ఫుల్ టైటిల్ సినిమాకు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
Read Also : BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
“NBK 107″లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనుండగా, అందులో ఒక పాత్రలో ‘వీరసింహా రెడ్డి’గా కనిపించనున్నాడు. ఈ సినిమా టైటిల్ కు “వీరసింహా రెడ్డి” అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారు. టైటిల్ ను చూసిన నెటిజన్లు ‘సింహా’ సెంటిమెంట్ ను మేకర్స్ ఫాలో అవుతున్నారని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ కన్నడ మూవీకి రీమేక్ అని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇటీవల లీకైన పిక్ తో ఆ రూమర్స్ మరింతగా బలపడ్డాయి. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నిర్మాతలు కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ యూఎస్ఏలో జరుగుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?