NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించబోతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’…
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఖరారు చేశారని…
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్… నందమూరి బాలకృష్ణ సినిమా కోసం తానే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకున్నారు. అయితే… ఒకటి రెండు రోజులుగా ఈ సినిమాకు…