Oh My Baby: గుంటూరు కారం ‘ఓమై బేబీ’ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oh My Baby Song Released from Guntur Kaaram Movie: మహేష్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “గుంటూరు కారం” సినిమా నుంచి రెండో సింగిల్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన “ఓ మై బేబీ” అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట వింటుంటే హీరో దృష్టిలో పడి ఆయన ప్రేమ దక్కించుకునేందుకు హీరోయిన్ పాడుకుంటున్న పాటలా అనిపినింది. థమన్ స్వరపరచగా శిల్పా రావు పాడిన ఈ పాట ప్రోమో రిలీజ్ అయినప్పుడు బుట్టబొమ్మ ట్యూన్ కి కాపీలా ఉందని అనుకున్నారు, కానీ పాట మొత్తం విన్న తరువాత అదేమీ లేదనిపించింది. సినిమాలో మహేష్ బాబు పాత్ర పట్ల శ్రీలీల పాత్రకు గల ప్రేమానురాగాలను తెలియజేసేలా ఈ పాట ఉంది.
Hyderabad CP: టాలీవుడ్ పై సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
రామజోగయ్య శాస్త్రి పాటల్లో “నీ కోసం ఆరాటం నా పిల్లో పక్కానా నవల నువ్వు,” “ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ అయిపోయావు నువ్వు,”, ఇతరత్రా ట్రెండీ ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. మొదటి పాట “దమ్ మసాలా” లాగా ఇది వెంటనే ఎక్కదు కానీ నెమ్మదిగా అలవాటయ్యేలా ఉంది. ఇక ఈ పాటను మహేష్ బాబు మరియు శ్రీలీలపై చిత్రీకరించారు. ఇక గుంటూరు కారం మూవీలో మహేష్‌బాబుకు జంటగా శ్రీలీల నటించగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ప్రకాశ్‌రాజ్, సునీల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ గుంటూరు కారంకు సంక్రాంతి బరిలో మాత్రం పోటీ గట్టిగా ఉంది. నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘ సైంధవ్, ప్యాన్ ఇండియా మూవీ ‘హానుమాన్’లు కూడా సంక్రాంతి సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!