అఫిషియల్ : “అఖండ” ఓటిటి కోసం అప్పటిదాకా ఆగాల్సిందే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఓటిటి ప్రీమియర్ కు ‘అఖండ’ సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్ జనవరి 21వ తేదీ నుండి బాలయ్య ‘అఖండ’ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు జనవరి 14వ తేదీన డిస్నీలో అఖండ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటిటి విడుదల ప్లాన్ మారిపోయింది. ఈ విషయాన్ని డిస్నీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
Read Also : “పుష్ప”రాజ్ పై ఆర్జీవీ కామెంట్స్… బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ…!
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
“21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. అయితే తాజా బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ కంటే రెండే వారాలు ముందుగా విడుదలైన ఈ సినిమా… దానికంటే రెండు వారాలు లేట్ గా ఓటిటిలో ప్రసారం కావడం గమనార్హం. ఇక ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడు ఇది తెలుగు ఓటిటి ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!