NTR: దేవర… దీంతో కంప్లీట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సముద్ర వీరుడిగా చూపిస్తు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కసితో పని చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ చూస్తే కొరటాల ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. గ్లింప్స్‌తో దేవర ప్రమోషన్స్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిన మేకర్స్… ఇదే స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి… అనుకున్న సమయానికి ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే దేవర సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్‌గా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంగ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా వేసినట్టుగా సమాచారం.
Read Also: Guntur Kaaram: ఆ రెండు సినిమాల తర్వాత గుంటూరు కారం సినిమానే…
Also Read
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
మరో రెండు వారాల పాటు అక్కడే దేవర షూటింగ్ జరగనుందని అంటున్నారు. అయితే… ఈ లాంగ్ షెడ్యూల్‌తో దేవర షూటింగ్ కంప్లీట్ అవుతుందా? లేదంటే, మరో షెడ్యూల్ ఏమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మరో 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి… నెక్స్ట్ షెడ్యూల్‌తో దేవరకు ప్యాకప్ చెప్పేయడం గ్యారెంటీ. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టనున్నాడు కొరటాల. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా… సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ డిలే కారణంగానే సాంగ్స్ షూటింగ్ లేట్ అవుతుంది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి దేవరకి ఎప్పుడు గుమ్మడికాయ కొడతారు? దేవర న్యూ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే… ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి