యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సముద్ర వీరుడిగా చూపిస్తు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కసితో పని చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ చూస్తే కొరటాల ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. గ్లింప్స్‌తో దేవర ప్రమోషన్స్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిన మేకర్స్… ఇదే స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి… అనుకున్న సమయానికి ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1…
కొరటాల శివ అనగానే కమర్షియల్ సినిమాలకి కూడా సోషల్ మెసేజ్ అద్ది ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు గుర్తొస్తాడు, రెస్పాన్సిబిలిటీతో రాసే ఒక రైటర్ గుర్తొస్తాడు. అలాంటి కొరటాల శివ ఆచార్య సినిమాతో చాలా నెగటివిటిని మూటగట్టుకున్నాడు. ఆ చెడ్డ పేరు అంతా ఒకేసారి తుడిచేయడానికి, తన సత్తా ఎంతో మరోసారి ప్రూవ్ చెయ్యడానికి కొరటాల శివ, ఎన్టీఆర్ ని దేవరగా చూపించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ షూటింగ్…
ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ AI క్రియేటెడ్ ఫోటోస్. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ AI జనరేటెడ్ ఇమేజస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ ఫోటోస్ అండ్ మహేష్ రాక్ సాలిడ్ ఫీజిక్ ఉన్న ఫోటోస్ అయితే ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాయి. ఈ AI ఇమేజస్ లో ఉన్న రేంజులో ప్రభాస్, మహేష్ ఒక్క సినిమా చేసినా పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇప్పుడు…