Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr Devara Leaked Pic Is Trending In Social Media

Devara: ఒక్క లీక్డ్ పిక్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది…

Published Date :December 21, 2023 , 9:15 am
By Shiva Kranthi
Devara: ఒక్క లీక్డ్ పిక్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది…
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దిన కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ హ్యూజ్ కాన్వాస్ తో షూట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ తోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలని మరింత పెంచడానికి త్వరలో టీజర్ బయటకి రానుంది. అయితే అది టీజర్ కాదు జస్ట్ దేవర వరల్డ్ ని పరిచయం చేయబోయే గ్లిమ్ప్స్ మాత్రమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. న్యూ ఇయర్ లేదా సంక్రాంతి రోజున దేవర నుంచి అప్డేట్ బయటకి వస్తుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసారు.

గత కొన్ని రోజులుగా వీ వాంట్ దేవర అప్డేట్ అని ట్వీట్స్ చేస్తున్న ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ దేవర ఆన్ సెట్స్ లీక్డ్ పిక్ బయటకి వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లో ఉన్న దేవర గెటప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ వేసి కనిపించడంతో ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉన్నారు. అభిమానులు ఇదే జోష్ దేవర టీజర్ రిలీజ్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తారు. అయితే ఈ లీక్డ్ పిక్ ని షేర్ చేసిన వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రం రిస్క్ లో పడ్డాయి. ఆ అకౌంట్స్ పై దేవర మేకర్స్ యాక్షన్ తీసుకోని క్లోజ్ చేయడం గ్యారెంటీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • Devara Glimpse
  • Devara Latest Updates
  • Devara Leaked Pics
  • Devara NTR

తాజావార్తలు

  • SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!

  • US-Iran Talks: చర్చలకు ముందే ఇరాన్ విజయం.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..

  • Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!

  • Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions