NTR: మొన్న దయాగాడి దండయాత్ర… నిన్న తొక్కుకుంటూ పోవాలే… ఈరోజు హెయిల్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మొత్తం ఇండియాలోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సాలిడ్ ఫామ్ లో ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ హిట్ ట్రాక్ ఎక్కింది టెంపర్ సినిమాతోనే, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్నే చూపించింది. ఈ సినిమాలో కాస్త గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన ఎన్టీఆర్… ఇంటర్వెల్ బ్లాక్ లో “దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర” అనే డైలాగ్ చెప్తే నందమూరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. అప్పటినుంచి ఎన్టీఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టిన ప్రతిసారి “దండయాత్ర ఇది ఎన్టీఆర్ దండయాత్ర” అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే వరకూ దండయాత్ర పదాన్ని వదలని ఎన్టీఆర్ ఫ్యాన్స్… ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ చెప్పిన “తొక్కుకుంటూ పోవాలే” డైలాగ్ ని పట్టుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ రికార్డ్ బ్రేక్ చేసినా “తొక్కుంటూ పోవాలే” అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ సమయంలో తొక్కుకుంటూ పోవాలే అని ఫ్లైట్ కి బ్యానర్స్ కి కట్టి మరీ సంబరాలు చేసారు నందమూరి అభిమానులు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో కొత్త స్లోగన్ ఇచ్చాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్… దేవర సినిమాకి మ్యూజిక్ కొడుతున్న అనిరుథ్, టీజర్ ని రెడీ చేస్తూ “All Hail The Tiger” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ఒక్క ట్వీట్ తో దేవర, ఎన్టీఆర్, దేవర టీజర్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. All Hail The Tiger ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొత్త నినాదంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే జనవరి ఫస్ట్ వీక్ లో టీజర్ వచ్చినప్పుడు దేవర దండయాత్ర ఎలా ఉంటుందో? ఎన్ని డిజిటల్ రికార్డ్స్ ని తొక్కుకుంటూ పోతాడో చూడాలి.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
తాజావార్తలు
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..