యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మొత్తం ఇండియాలోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సాలిడ్ ఫామ్ లో ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ హిట్ ట్రాక్ ఎక్కింది టెంపర్ సినిమాతోనే, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్నే చూపించింది. ఈ సినిమాలో కాస్త గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన ఎన్టీఆర్… ఇంటర్వెల్ బ్లాక్ లో “దండయాత్ర ఇది దయాగాడి…