యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ దేవర షూటింగ్ జాయిన్ అవనున్నాడు. ఇప్పటికే 80% పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోని దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈరోజు నుంచి దేవర కొత్త షెడ్యూల్ ని కొరటాల శివ స్టార్ట్ చేయనున్నాడు. అల్లూమినియమ్ ఫ్యాక్టరీలో 7 రోజుల పాటు దేవర టాక
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మొత్తం ఇండియాలోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సాలిడ్ ఫామ్ లో ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ హిట్ ట్రాక్ ఎక్కింది టెంపర్ సినిమాతోనే, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్నే చూపించింది. ఈ సినిమాలో కా�