బాలయ్య సినిమాలో శాండల్ వుడ్ సెన్సేషన్… పవర్ ఫుల్ రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం సెట్స్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ బాలయ్యతో జత కట్టబోతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడిని భాగం చేయబోతున్నారు మేకర్స్.
Read Also : డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !
Also Read
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
పాపులర్ కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రాల్లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. బాలయ్యతో పోటాపోటీగా ఫైట్ చేయడానికి సెట్స్ లోకి ఈ నటుడు రాబోతున్నాడని అధికారికంగా ప్రకటించారు. దునియా విజయ్ తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాలో నుంచి ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను లీక్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!