Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nayanthara To Pair With Yash In The Movie Toxic

Toxic: ‘టాక్సిక్’ సినిమాలో యష్‌కి జోడీగా స్టార్ హీరోయిన్..?

Published Date :January 26, 2025 , 7:21 am
By Mounika
Toxic: ‘టాక్సిక్’ సినిమాలో యష్‌కి జోడీగా స్టార్ హీరోయిన్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ ఈ రెండు కన్నడ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో హీరో యష్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని పెద్ద స్టార్ అయ్యాడు. గట్టిగా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో యష్ ఒకడు. దీంతో యష్ తర్వాతి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని యశ్ ఆచితూచి అడుగులు వేశారు. అందుకే కొత్త చిత్రాన్ని ఓకే చేయడానికి.. దాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సమయం తీసుకున్నారు.

కాగా యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిస్’. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నటినటుల గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. విలన్ పాత్రలో ఇప్పటికే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని ఓకే చేయగా. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వివేక్ ఈ మూవీ లోకి హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. ‘ప్రస్తుతం యశ్ సినిమా షూటింగ్‌లో ఉన్న. ఈ చిత్రంలో నయనతార నటిస్తోంది, ఇంతకు మించి వివరాలు నేను వెల్లడించలేను త్వరలోనే దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ ఓ ప్రకటన చేస్తారు’ అని వివేక్ తెలిపాడు. దీంతో ఈ మూవీలో నయన భాగం కానుందని తెలుస్తోంది.

ఇక సమాచారం ప్రకారం ఇప్పటికె హీరోయిన్‌గా ఉన్న కియార తో రెండు కీలక షెడ్యూల్స్ షూట్ చేసిందట చిత్ర యూనిట్. మరి హీరోయిన్ నయనతార ఈ మూవీలో ఎలాంటి పాత్రలో దర్శనమిస్తుందో చూడాలి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది సమ్మర్ రిలీజ్ దశగా షూటింగ్ జరుగుతుందట. మరి అనుకున్న టైంకి పూర్తి చేస్తారో లేక మరో వాయిదా వేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nayanthara
  • Toxic
  • Yash

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions