Nayanthara: నయన్ షాకింగ్ నిర్ణయం.. అందుకే అంత డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara Demanding 10cr Remuneration For Bikini Show In Jawaan: గ్లామర్ ప్రపంచమైన సినీ పరిశ్రమలో.. కథానాయికలు ఎలాంటి సన్నివేశంలో నటించడానికైనా, అందాలు ఆరబోయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒకరిద్దరు మాత్రమే గ్లామర్ విషయంలో కండీషన్స్ పెడతారే తప్ప, మిగతావాళ్లు దేనికైనా రెడీ అంటారు. ఇప్పుడు స్టార్ స్టేటస్ పొందిన భామలందరూ.. కెరీర్ ప్రారంభంలో అందాలు ఆరబోసిన వాళ్లే! అంతెందుకు.. లేడీ సూపర్‌స్టార్‌గా చెలామణి అవుతున్న నయనతార సైతం ఒకప్పుడు గ్లామర్ పాత్రలు బాగానే పోషించింది. బికినీ సైతం ధరించింది.
IND vs PAK: భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలి.. బీసీసీఐ, పీసీబీ ఏం చేయలేవు
Also Read
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
- Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
- Varun Tej: 'బరి'లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
అయితే.. గత కొంతకాలం నుంచి రొమాంటిక్ సీన్లకు, గ్లామర్ పాత్రలకు నయనతార దూరంగానే ఉంటోంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తోంది. కానీ.. ఇప్పుడు ఓ సినిమా కోసం గ్లామర్ షోకి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారా? బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కి జోడీ కట్టిన జవాన్ చిత్రంలో! ఇందులో.. ముఖ్యంగా ప్రథమార్థంలో నయనతార ప్రేక్షకుల్ని స్టన్ చేసేలా కనిపించబోతోందని, బికినీ కూడా వేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం, దర్శకుడు అట్లీ కూడా రిక్వెస్ట్ చేయడంతో.. గ్లామర్ షోకి నయనతార ఒప్పుకుందని తెలుస్తోంది.
VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
అయితే.. ఇందుకు నయనతార ఒక కండీషన్ పెట్టినట్టు తెలిసింది. తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే.. గ్లామర్ షో చేస్తానని చెప్పిందట! దీంతో.. ఆమెకు ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం ఇస్తున్నారని సినీ పరిశ్రమలో ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. బాలీవుడ్‌తో పాటు చెన్నై మీడియా సైతం నయనతార ‘జవాన్’కి రూ.10 కోట్లు అందుకుంటోందని కోడై కూస్తోంది. కాగా.. ‘జవాన్’ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!