Nayan-Vignesh Wedding Video : నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ వీడియో ఆన్ ద వే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayan-Vignesh Wedding Video On The Way!
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
నయనతార, విఘ్నేష్ శివన్, నెట్ ఫ్లిక్స్ మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. వివాహ ప్రసార హక్కుల కోసం 25 కోట్లకు ఒప్పందం చేసుకున్న నెట్ ప్లిక్స్ విఘ్నేష్ శివన్ కొన్ని ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయటంతో మొదలైన వివాదం డీల్ కాన్సిల్ చేసుకునే వరకూ వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ నెట్ ఫ్లిక్స్ ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను షేర్ చేస్తూ ‘వారు నెట్ ప్లిక్స్ కి వస్తున్నారు’ అంటూ ప్రకటించింది.
అయితే ముందు అనుకున్న మొత్తం 25 కోట్లలో కొంత మొత్తాన్ని వివాహ ఖర్చులకు ఉపయోగించిన నెట్ ఫ్లిక్స్ ఒప్పందం ఉల్లంఘన కింద మిగతా మొత్తాన్ని ఇవ్వటానికి నిరాకరించినట్లు దానికి నయన్, విఘ్నేష్ కూడా అంగీకరించినట్లు అనధికారికంగా తెలియవస్తోంది.
ఇక ఈ వెడ్డింగ్స్ డీల్ లో భాగం తమ లవ్ స్టోరీని నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేకంగా వివరిస్తారట. అంతే కాదు వారి వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత స్నేహితుల ఇంటర్వ్యూలు, పెళ్లికి సంబంధించిన అన్ని రకాల విజువల్స్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తాయట. ఎంతో కాలాంగా ఈ జంట పక్షుల ప్రేమ గురించి అలాగే పెళ్ళి వేడుకకు సంబంధించిన వీడియోను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్న వారి కోసం నెట్‌ఫ్లిక్స్ త్వరలో వీటిని విడుదల చేయబోతోంది. మరి సుధీర్ఘంగా సాగిన ఈ నయన్, విఘ్నేష్ పెళ్ళి వేడుకల వీడియోకు 25 కోట్లు పలికితే ఫామ్ లో ఉన్న ఇతర స్టార్ హీరోలు, హీరోయిన్ల వేడుకలు ఇంకెంత ధర పలుకుతాయో చూడాలి.
These images of Nayanthara and Vignesh have us seeing stars 🤩✨
BRB, we’re doing a little happy dance ourselves because THEY’RE coming to Netflix🕺💃it’s beyond a fairy tale!! pic.twitter.com/14poQwNAZv
— Netflix India (@NetflixIndia) July 21, 2022
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!