Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nani Talking About Kannada Industry At Ante Sundaraniki Teaser Event

Nani: అందుకే మా సినిమాను అక్కడ రిలీజ్ చేయడం లేదు

Published Date :April 20, 2022 , 4:20 pm
By Roja Pantham
Nani: అందుకే మా సినిమాను అక్కడ రిలీజ్ చేయడం లేదు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

శ్యామ్ సింగరాయ్ చిత్రంతో గతేడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. ఈ ఏడాది మరో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో ప్రస్తుతం అంటే సుందరానికీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం  తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఇక నేడు ఏ ఈసినిమా టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వించారు మేకర్స్.. ఈ ఈవెంట్ లో నాని పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.  ” మీ నుంచి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ” పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పడు దేశమంతా మంచి పేరొస్తే .. ఎక్కడెక్కడో వున్న వాళ్లంతా మన తెలుగు సినిమాని చూసి.. ఫోన్ చేసి చాలా బాగుందంటే అది పాన్ ఇండియా కిందే లెక్క. అని చెప్పుకొచ్చాడు.

ఇక తెలుగు, తమిళ్, మళయాళంలోనే రిలీజ్ చేస్తున్నారు  కన్నడ లో ఎందుకు రిలీజ్ చేయడం లేదు అన్న ప్రశ్నకు..  సాధ్యమైనంత వరకు మన తెలుగు సినిమాను వేరే భాషల్లో రిలీజ్ చేయరు.. ఎందుకంటె మన భాష వారికి అర్ధం కాదు.. రీచ్ అవ్వదు అని అనుకుంటాం.. అందుకే ఆరి బాషలోనే డబ్బింగ్ చెప్పి విడుదల చేస్తాం.. కానీ మా అందరి బలమైన కోరిక ఏంటి అంటే అక్కడ కూడా మన ఒరిజినల్ వాయిస్ లోనే ప్రజెంట్ చేయాలనీ.. కానీ ఇప్పడున్న పరిస్థితిలో అది కుదరదు. కానీ ఒక్క కన్నడ విషయంలో మాత్రమే అది కుదురుతుంది. ఎందుకంటే కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలు బాగా చూస్తారు. వారు తెలుగు సినిమాలను అర్ధం చేసుకుంటారు. వారి కోసం డబ్బింగ్ సినిమాలు ఎందుకు.. ఒరిజినల్ వాయిస్ తో వారే అర్ధం చేసుకుంటారు అని చెప్పి కన్నడ లో రిలీజ్ చేయడం లేదు” అని చెప్పుకొచ్చాడు.

Also Read

  • Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
  • Peddi : 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ante sundariniki
  • Nani
  • Tollywood News
  • vivek atreya

తాజావార్తలు

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions