న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచేసి
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో గతేడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. ఈ ఏడాది మరో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో ప్రస్తుతం అంటే సుందరానికీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న చిత్రం అంటే స�
న్యాచురల్ స్టార్ నాని మరోసారి నవ్వించడానికి సిద్దమయిపోయాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోలు