Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nani Interesting Comments On Dasara Success

Natural Star Nani: ‘దసరా’ లాంటి సినిమా మళ్లీ చేయను.. బాంబ్ పేల్చిన నాని

Published Date :April 3, 2023 , 7:01 pm
By NTV WebDesk
Natural Star Nani: ‘దసరా’ లాంటి సినిమా మళ్లీ చేయను.. బాంబ్ పేల్చిన నాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nani Interesting Comments On Dasara Success: మన చిత్రసీమలో కొందరికి ఒక చెడు అలవాటు ఉంది. ఏదైనా ఒక ఫార్ములా సక్సెస్ అయితే.. దాన్నే అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఆ ఫార్ములాని రిపీట్ చేస్తే.. సక్సెస్ మరోసారి పలకరిస్తుందన్న వారి భావన. కానీ.. అలా రిపీట్ చేసిన వారు సక్సెస్ పొందడం ఏమో గానీ, బొక్కబోర్లా పడ్డారు. ‘బాహుబలి’ వచ్చాక అలాంటి జోనర్‌లోనే సినిమాలు చేసి.. కొందరు ఘోర పరాజయాలు చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందేగా! అందుకే.. ఒకే ఫార్ములాని పదే పదే రిపీట్ చేయకూడదు. తాను కూడా అలాగే రిపీట్ చేయనని నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

Manisha Koirala: భర్తే శత్రువయ్యాడు, ఆరు నెలలకే అలా జరిగింది.. మనీషా షాకింగ్ కామెంట్స్

తాను ఉద్దేశపూర్వకంగా ఏదీ ప్లాన్ చేయనని.. చివరికి దసరా సినిమా కూడా ప్లాన్ చేసింది కాదని నాని స్పష్టం చేశాడు. తనకు నచ్చింది చేసుకుంటూ పోయానని తెలిపాడు. తాను ఒకే జోనర్‌కి కట్టుబడి ఉండనని, వైవిధ్యం చూపించాలని అనుకుంటానని పేర్కొన్నాడు. ఇప్పుడు దసరా మంచి విజయం సాధించింది కదా అని, మళ్లీ అలాంటి సినిమానే చేయనని కుండబద్దలు కొట్టాడు. బహుశా భవిష్యత్తులో మరో మాస్ సినిమా చేయొచ్చేమో గానీ.. ఇప్పుడప్పుడే దసరా లాంటి సినిమా అయితే చేయనని తేల్చి చెప్పాడు. దసరా మంచి విజయం సాధించినందుకు.. ఒక నటుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. కానీ.. తాను శాటిస్ఫై అవ్వలేదని బాంబ్ పేల్చాడు. ఒకవేళ తాను శాటిస్ఫై అయితే.. సోమరిపోతుగా తయారవుతానని, అప్పుడు తాను బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు.

Pulsar Bike Jhansi: టైలర్ తప్పుగా ప్రవర్తించాడు.. తండ్రి ఆ పని చేయమన్నాడు

ఇది సమిష్టి విజయమని.. తనతో పాటు కీర్తి సురేశ్, ఇతర నటీనటులతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, టెక్నీషియన్లందరూ మూవీ కోసం కష్టపడ్డారని నాని అన్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల ఆడియన్స్ నుండి కూడా మంచి రిపోర్ట్స్ వస్తుండడం తమకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నాడు. మంచి సినిమా చేస్తే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు అనడానికి దసరా సక్సెస్ మరొక ఉదాహరణ అని చెప్పాడు. ఇక చివరగా.. ఈ సినిమాకి సీక్వెల్ ఉండదని నాని క్లారిటీ ఇచ్చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dasara Movie
  • Dasara Movie Collections
  • director srikanth odela
  • keerthy suresh
  • natural star nani

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions