Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nani Hi Nanna Racing Towards Two Miliion Dollars In Us Market

Nani: ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ రికార్డుని పాన్ ఇండియా హీరోలు కూడా సాధించలేదు…

Published Date :December 17, 2023 , 10:53 am
By Shiva Kranthi
Nani: ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ రికార్డుని పాన్ ఇండియా హీరోలు కూడా సాధించలేదు…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. బేబీ కియారా యాక్టింగ్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. హాయ్ నాన్న అన్ని వర్గాల ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న హాయ్ నాన్న సినిమా ఓవరాల్ గా 50 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో హాయ్ నాన్న సినిమా 1.5 మిలియన్ క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. నానికి ఇప్పటికే యుఎస్ మార్కెట్ లో ఎనిమిది వన్ మిలియన్ డాలర్ వన్ మిలియన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హాయ్ నాన్న 2 మిలియన్ చేరువలో ఉంది.

ఒకే ఏడాది రెండు 1.5 మిలియన్ డాలర్స్ సినిమాని ఇచ్చిన ఏకైక హీరోగా నాని నిలిచాడు. తెలుగు నుంచి ఏ స్టార్ హీరోకి కూడా ఒకే ఇయర్ లో రెండు 1.5 మిలియన్ మూవీస్ లేవు. ఈ రేర్ ఫీట్ ని లవ్ స్టోరీతో సాధించాడు నాని. అనిమల్ ర్యాంపేజ్ ని హాయ్ నాన్న తట్టుకుంటుందా? అసలు హైప్ లేదు, ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, నాని స్టైల్ రెగ్యులర్ ప్రేమకథనే… ఇలా అనేక మాటలు హాయ్ నాన్న సినిమా రిలీజ్ సమయంలో వినిపించాయి. ఈ విషయాలని పట్టించుకోకుండా హాయ్ నాన్న సినిమాని ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసాడు. అన్ని ఆడ్స్ ని పాజిటివ్ గా మార్చుకున్న నాని హాయ్ నాన్న సినిమాతో 2 మిలియన్ డాలర్స్  అందుకుంటాడా? సలార్ సినిమా వచ్చే లోపు హాయ్ నాన్న సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయి అనేది చూడాలి.

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #Hi Nanna
  • Hi Nanna Collections
  • Hi Nanna Review
  • Nani Hi Nanna
  • Nani Hi Nanna World Wide Collectios

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions