Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటనల్లో ఆయన మృతి చెందడం కూడా ఒకటి. అతి పిన్న వయస్సులో తారకరత్న గుండెపోటుతో మృతిచెందాడు.
ప్రేమ ఆరెండు అక్షరాలు ఎంత దారుణానికైనా ఒడిగట్టే పరిస్థుతులు తీసుకొస్తాయి. ప్రేమ పేరుతో కొందరు త్యాగం చేయడానికైనా సిద్దపడుతుంటే మరొకొందరు ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడటం లేదు. మరి కొందరు ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు ఎంతటి ఘాతకానికైనా తలపడుతున్నారు. అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య…