Nagarjuna: మా నాగ్ బంగారం రా.. ఆ ఫ్యాన్ ను కలిసి ఫొటో ఇచ్చాడు!
- ముంబై విమానాశ్రయంలో దివ్యాంగుడైన అభిమానిని కలుసుకున్న నాగార్జున
- జూన్ 26న నాగార్జున బాడీగార్డ్తో నెట్టబడ్డ అభిమాని
- ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో నాగార్జున క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Hugged Handicapped Fan Who Pushed By His Bodyguard At Mumbai Airport : స్టార్ హీరో నాగార్జున జూన్ 26న ముంబై ఎయిర్పోర్ట్లో తన బాడీ గార్డ్ నెట్టివేసిన అభిమానిని కలిశాడు. దివ్యాంగుడైన అభిమానిని కలవడమే కాకుండా ఒక హగ్గు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ అభిమాని ఆనందం మీరు చూడాల్సిందే చూడాల్సిందే. ఇటీవల నాగార్జునకు సంబంధించిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అందులో ఈ అభిమాని నాగార్జునను ఎయిర్పోర్టులో కలవాలనుకున్నాడు, అయితే నటుడి బాడీ గార్డ్ అతన్ని దారుణంగా పక్కకు నెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన వెంటనే, నాగార్జునపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. నాగార్జున వెంటనే క్షమాపణలు చెబుతూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని చెబుతూ ట్వీట్ చేశారు.
Darshan: ‘రేణుకాస్వామిని హీరోగా చేయడం ఆపండి’: దర్శన్కు మద్దతుగా యాంకర్ సంచలన ప్రకటన!
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఇక ఈరోజు దివ్యాంగుడైన అభిమానిని చూసిన నాగార్జున వెంటనే కౌగిలించుకోవడం తాజా వైరల్ వీడియోలో చూడవచ్చు. అతనితో ఫోటోలు కూడా తీసుకున్నారు. ఈ సమయంలో, అభిమాని కూడా చేతులు జోడించి నాగ్ కి క్షమాపణలు చెప్పాడు. బహుశా తన వల్ల నాగార్జునకి ఇంత ఇబ్బంది వతుందని అతను కూడా ఊహించి ఉండడు. అయితే అంతా బాగానే ఉందని ఎలాంటి ఇబ్బంది లేదని నాగ్ సంతోషంగా ఓదార్చాడు! రెండు రోజుల క్రితం నాగార్జున, ధనుష్ అలాగే అతని కొడుకు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వీరి భద్రత కోసం చుట్టూ చాలా మంది బాడీ గార్డులు ఉన్నారు. అప్పుడు ఒక వికలాంగ అభిమాని అకస్మాత్తుగా నాగార్జున దగ్గరికి వచ్చాడు, అతన్ని బాడీ గార్డు లాగి అవతలి వైపుకు నెట్టాడు. అతను బలంగా నెట్టడంతో వికలాంగుడైన ఫ్యాన్ దాదాపు కింద పడిపోయేవాడు. ఇక ఈ వీడియో చూసిన జనాలు.. ఆ అభిమానికి ఏమైందో చూసేందుకు కూడా నాగార్జున పట్టించుకోలేదని మండిపడ్డారు. ధనుష్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేదని ఆయన్ని కూడా విమర్శించారు. అయితే సోషల్ మీడియాలో నాగార్జున టార్గెట్గా మారాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..