Nagarjuna Hugged Handicapped Fan Who Pushed By His Bodyguard At Mumbai Airport : స్టార్ హీరో నాగార్జున జూన్ 26న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీ గార్డ్ నెట్టివేసిన అభిమానిని కలిశాడు. దివ్యాంగుడైన అభిమానిని కలవడమే కాకుండా ఒక హగ్గు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ అభిమాని ఆనందం మీరు చూడాల్సిందే చూడాల్సిందే. ఇటీవల నాగార్జునకు సంబంధించిన వీడియో వైరల్‌గా మా�