Exclusive: అనూష శెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Shourya To Tie Knot With Anusha Shetty: యువ హీరో నాగ శౌర్య ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నవంబర్ 20న నాగశౌర్య వివాహం అనూషతో జరగనుంది. బెంగుళూరులోని జెడబ్యూ మారియట్ వివాహానికి వేదికగా కానుంది. 20 తేదీన ఉదయం 11:25కి ఈ వివాహ ముహూర్తం నిర్ణయించారు. నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. మెహందీతో పాటు వివాహ వేడుకలకు డ్రెస్ కోడ్ ను ఏర్పాటు చేశారు.
కర్ణాటకకు చెందిన అనూష శెట్టి ది మంగుళూరు దగ్గరలోని కుందాపూర్. ఎన్టీఆర్ అమ్మగారి ఊరు కూడా అదే కావటం విశేషం. ఇంటీరియర్ డిజైనింగ్ లో నిష్ణాతురాలైన అనూష ఉమెన్ అచీవర్స్ లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు బెంగుళూరులో పరిచయం. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పలు ప్రముఖ కంపెనీలకు ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి. శౌర్య బ్రదర్ చేసుకున్నది కూడా కర్ణాటకు చెందిన నమ్రతా గౌడ్‌నే కావటం గమనార్హం.
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
