Miss Shetty Mr Polishetty: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదో కొత్త కాన్సెప్ట్ తో సినిమాని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక దీనిలో అనుష్క చెప్పే డైలాగ్ జౌరా అనిపిస్తున్నాయి. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదు ప్రెగ్నెంట్…
Naga Shaurya: కుర్ర హీరో నాగ శౌర్య ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో నిన్ననే ఏడడుగులు వేసి కర్ణాటక అల్లుడిగా మారిపోయాడు. అనూష గురించి చెప్పాలంటే.. ఆమె ఒక బిజినెస్ విమెన్.
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషశెట్టితో ఈరోజు నాగశౌర్య వివాహం జరగనుంది. ఈ రోజు ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదిక కానుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నాగశౌర్య వివాహానికి హాజరుకానున్నారు. అటు శనివారం హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో…