Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Mutual Attacks Between Pawan Ntr Fans

Fans War: పవన్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. పలువురికి గాయాలు

Published Date :October 7, 2022 , 7:18 pm
By Roja Pantham
Fans War: పవన్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. పలువురికి గాయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fans War: ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాస్తా బయటకు వచ్చేస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ లో గొడవలు పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురెదురుగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆగిరిపల్లిలో జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆగిరిపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ బ్యానర్ ను కట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యానర్ ను చింపేసి కిందపడేయడంతో ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. చిలికి చిలికి గాలివానలా మాటలతో మొదలైన గొడవ దాడివరకు వెళ్ళింది. 30, 40 మంది యువకులు తమ హీరో బ్యానర్ నే చింపేస్తారా..? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదకు వెళ్లగా.. వారు కూడా అంతే ఫోర్స్ తో వీరిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఇక ఈ దాడిలో పలువురుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే మరికొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ వీడియోస్ వైరల్ అయితే ఇంకా వివాదం ఎక్కువ అవుతుందని ఆలోచించి ఆ వీడియోలను డిలీట్ చేయించారట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ గొడవల్లో దాదాపు 60, 70 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెల్సిన నెటిజన్లు పవన్ -ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మొదటి నుంచి గొడవలే అని, అంతకుముందు కూడా చాలాసార్లు కర్రలతో దాడికి కూడా పాల్పడినట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fan war
  • ntr
  • pawan kalyan
  • Tollywood News

తాజావార్తలు

  • PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..

  • Indian Navy Agniveer Recruitment 2026: 10th పాస్ అయినవారికి గొప్ప అవకాశం.. ఇండియన్ నేవీలో మ్యూజిషియన్‌గా చేరండి!

  • Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..

  • US-Iran War: ట్రంప్‌కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..

  • Common Health Issues in Men: పురుషుల్లో ఉండే 7 ప్రధాన ఆరోగ్య సమస్యలు.. జర జాగ్రత్త..!

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions