విడుదలైన ‘కాలా’ మూవీ టీజర్!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. అందులో వచ్చే నెల జూన్ 4న టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయే కుక్క కారణంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన భావోద్వేగాలతో నడిచే కథే ‘కాలా’. టొవినో థామస్, సుమేష్ మూర్, దివ్యా పిళ్లై, లాల్ పాల్, ప్రమోద్ వెల్లియానంద్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రోహిత్ వి.ఎస్. డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. దీనిని చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలకు, థిల్లర్ సీన్స్ కు లోటు ఉండదనే విషయం అర్థమైపోతోంది.
Also Read
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!