టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వ
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. అందులో వచ్చే నెల జూన్ 4న టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఓ హింసాత్మ�