‘గల్లీ రౌడీ’ రొమాంటిక్ సాంగ్ కు 1 మిలియన్ వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు.
సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘పుట్టెనే ప్రేమ’ రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
Also Read
ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 1 వీక్ నుంచి ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. ‘పుట్టెనే ప్రేమ’ లిరికల్ వీడియో సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!