‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ టీజర్ కు 1 మిలియన్ వ్యూస్…!
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై విశ్వంత్, మాళవిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది. నిన్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ టీజర్ 1 మిలియన్ వ్యూస్ ను దాటేయడం విశేషం. సరికొత్త కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.
Also Read
తాజావార్తలు
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!