Divine Message 1: ఇస్కాన్‌పై సుబ్రమణ్యపురం దర్శకుడి “డివైన్ మెసెజ్ 1” !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Movie about ISKCON titled “Divine Message 1” Directed by Santosh Jagarlapudi: ఇప్పుడున్న మీడియమ్స్ లో సినిమా ముఖ్యమైనది. ఏదైనా ఒక విషయాన్ని డీప్ గా చెప్పాలన్నా, ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్నా దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకోవడం సర్వ సాధారణం అయిపొయింది. అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు.వాళ్ల భావాలు సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చెప్పడం కోసం సమాజానికి మంచి చేసే సినిమాలు చూసి మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇస్కాన్ సంస్థ కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ లో ఉన్న వారికి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఒక సినిమాని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.
Hrithik – NTR: డాన్స్‌లో సమ ఉజ్జీల సమరం అంటే ఏంటో చూస్తారు.. గెట్ రెడీ!
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్‌డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
అయితే అందు కోసం ముందుగా ఒక షార్ట్ ఫిలిం ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా, ప్రముఖ దర్శకుడు అయిన ‘సంతోష్ జాగర్లపూడి’కి ఈ షార్ట్ ఫిలిం “డివైన్ మెసేజ్ 1” ని తెరకెక్కించే బాధ్యత అప్పగించారు. ఈ షార్ట్ ఫిలింకి కథ ‘సచినందన్ హరిదాస్’ అందించారు. సీతారాం ప్రభు నేతృత్వంలో హైదరాబాద్ ,అత్తాపూర్ ‘ఇస్కాన్ ‘ఆలయంలో దీనిని చిత్రీకరించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం పేరు డివైన్ మెసేజ్ 1 గా నిర్ణయించారు… దీనిని త్వరలోనే అమెజాన్ తో సహా అన్ని ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంచబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి సుమంత్ హీరోగా మహేంద్ర గిరి వారాహి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!