Movie about ISKCON titled “Divine Message 1” Directed by Santosh Jagarlapudi: ఇప్పుడున్న మీడియమ్స్ లో సినిమా ముఖ్యమైనది. ఏదైనా ఒక విషయాన్ని డీప్ గా చెప్పాలన్నా, ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్నా దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకోవడం సర్వ సాధారణం అయిపొయింది. అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు.వాళ్ల భావాలు సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా…