Mouni Roy: హాస్పిటల్ లో ‘నాగిని’.. ఏమైంది.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ ఆసుపత్రి పాలైంది. 9 రోజులుగా ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందింది. ఇక నేడు డిశ్చార్జ్ అవుతూ ఆమె అభిమానులకు తన హెల్త్ కండీషన్ గురించి చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది.. ? అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొన్నిరోజుల క్రితం మౌని రాయ్ కు సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్ రావడంతో ఆమెను ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోందో. దాదాపు 9 రోజులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. నేడు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగామ్ లో ఈ 9 రోజులు తాను హాస్పిటల్ లో ఎలా గడిపింది అనేది ఫోటోల ద్వారా చూపించింది. అంతేకాకుండా ఇలాంటి సమయంలో తనకు అండగా ఉన్న భర్తకు, స్నేహితులకు థాంక్స్ చెప్పుకొచ్చింది.
Gunturu Kaaram: మనలో మన మాట.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా మాస్టరూ..?
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
“9 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. నాకు తెలిసిన దానికంటే లోతైన నిశ్చలతతో నేను మునిగిపోయాను. ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వచ్చాను.. నెమ్మదిగా కోలుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడానికి తన విలువైన సమయాన్ని వెచ్చించిన వైద్యులు, నర్సులు, నా స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ లవ్ యూ అబ్బాయిలు.. ఇక నా భర్త నంబియార్.. మీలాంటి వారు ఎవరు లేరు.. నేను మీకెప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే మౌని ఎదుర్కుంటున్న ఆ ఆరోగ్య సమస్య ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మౌని రాయ్ గురించి చెప్పాలంటే.. నాగిని అనే సీరియల్ ద్వారా అమ్మడు తెలుగు వారికి కూడా దగ్గర అయ్యింది. ఆ తరువాత గతేడాది రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రలో విలన్ గా నటించి మెప్పించింది. ఇక అమ్మడి బికినీకి బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!