కల నెరవేరింది అంటూ మోహన్ బాబు కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హీరో మోహన్ బాబు తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ కీలక ప్రకటన చేశారు. నిన్ననే మోహన్ బాబు తనయుడు, మంచు విష్ణు తన తండ్రి ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు అంటూ అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టేశారు. అయితే ఆ సస్పెన్స్ కు తెరదించారు తాజాగా మోహన్ బాబు. ‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తన కల నెరవేరింది అన్న విషయాన్ని ప్రకటించారు.
Read Also : నా సినిమాకే పోటీనా అన్నాడు ?… రామ్ చరణ్ వ్యక్తిత్వంపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
పద్మశ్రీ మోహన్ బాబు మూడు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్నారు. ఆయన కెరీర్‌లో చాలా విభిన్నమైన పాత్రలు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనే రాణించిన ఆయన విద్యా రంగంలోకి కూడా ప్రవేశించాడు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థను ప్రారంభించాడు. ఇప్పుడు మోహన్ బాబు ఓ అడుగు ముందుకేసి తిరుపతిలో ఎంబీయూ యూనివర్సిటీ పేరుతో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ని ప్రారంభించడం విశేషం.
With the blessings of my parents, all my fans and well wishers, I am a humbled and honored to announce #MBU #MohanBabuUniversity pic.twitter.com/K8HZTiGCUA
— Mohan Babu M (@themohanbabu) January 13, 2022
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!