Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Milky Beauty Is Focusing On Her Film Career After The Breakup

Tamannaah Bhatia : బ్రేకప్ తర్వాత సినీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోన్నమిల్కీ బ్యూటీ

Published Date :March 22, 2025 , 11:43 am
By subbarao kilari
Tamannaah Bhatia : బ్రేకప్ తర్వాత సినీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోన్నమిల్కీ బ్యూటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అందం, అభినయంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి బాలీవుడ్‌లో స్టామినా చూపించేందుకు వెళ్లిన బ్యూటీ తమన్నా భాటియా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్ ఫ్రెండ్ కమ్ యాక్టర్ విజయ్ వర్మతో ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నది లేటెస్ట్ బజ్.

Also Read : Ruhani : ఏవమ్మా రుహాణి శర్మ.. అందాలు ఇలా చూపిస్తే ఎలాగమ్మా..

సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్ తర్వాత తెలుగులో ఓదెల 2 చేస్తోంది మిల్కీ బ్యూటీ. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అలాగే డార్లింగ్ పేరెంట్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇవి కూడా గత ఏడాది కమిటైన సినిమా అండ్ సిరీస్‪లు . వివాహ బంధంలోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కొత్తవి కమిట్ కాలేదు మేడమ్. విజయ్ తో లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళి కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తోన్న రేంజర్ మూవీలో తమన్నా భాటియా ఫిక్సైనట్లు సమాచారం.  హిమ్మత్ వాలా తర్వాత అజయ్ దేవగన్ తో కలిసి నటిస్తోంది మిల్కీ బ్యూటీ. జగన్ శక్తి దర్శకత్వంలో లవ్ ఫిల్మ్స్ తెరకెక్కితోంది. జంగిల్ అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ మూవీగా రాబోతుంది. నెక్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇందులో ఫుల్ లెంత్ రోల్‌లో కనిపించనుందట తమ్ము. మళ్లీ కెరీర్ పై కాన్సట్రేషన్ చేస్తున్న తమన్నా బీటౌన్ తో పాటు టాలీవుడ్ లోను బిజీ అవుతుందేమో చూద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ajay devgan
  • Bollywood
  • Sanjay Dutt
  • Tamannaah
  • Tamannaah Bhatia

తాజావార్తలు

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions