Mega Star: బ్రో కన్నా ముందే భోళా శంకర్ వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా మెగా ఫాన్స్ కి ఖుషి చేయడానికి థియేటర్స్ లోకి వస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ జులై 28న పండగ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా రావడం కన్నా ఒక రోజు ముందే జులై 27న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిరంజీవి వస్తున్నాడు. అంటే తమ్ముడి కన్నా ముందు అన్నయ్య వస్తున్నాడన్నమాట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ మరో మూడు వారాలే ఉండడంతో మేకర్స్, భోళా శంకర్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు.
ఇప్పటికే సాంగ్స్, టీజర్ తో హైప్ పెంచిన చిత్ర యూనిట్ లేటెస్ట్ గా భోళా శంకర్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జులై 27న భోళా శంకర్ ట్రైలర్ బయటకి రాబోతుంది అంటూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఈ పోస్టర్ లో చిరు కత్తి పట్టుకోని పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. లుక్ పరంగా చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. జులై 27న భోళా శంకర్ ట్రైలర్ వచ్చి మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తే, అదే జోష్ లో ఫాన్స్ అంతా బ్రో సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్లిపోతారు. సో 48 గంటల పాటు మెగా ఫాన్స్ చిరు-పవన్ కళ్యాణ్ ల మత్తులో నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇది భోళా శంకర్ ట్రైలర్ రికార్డ్స్ అండ్ బ్రో బాక్సాఫీస్ రికార్డ్స్ కి కలిసొచ్చే విషయం.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Get ready for the
MEGA ENTERTAINING ACTION spectacle😎Mega🌟@Kchirutweets' #BholaaShankar TRAILER ON JULY 27th ❤️🔥
Stay Tuned 🤟🏻
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati @dudlyraj @BholaaShankar @adityamusic… pic.twitter.com/qQLqvYYJ0d
— AK Entertainments (@AKentsOfficial) July 23, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!