Mathew Thomas : వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మాధ్యూ థామస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లియోలో ఇళయదళపతి విజయ్- త్రిషల కొడుకుగా గుర్తింపు దక్కించుకున్న మలయాళ యంగ్ యాక్టర్ మాథ్యూ థామస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వాలంటైన్స్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాడు. వారం గ్యాప్‌లో టూ మూవీస్ దించేస్తున్నాడు. టీనేజ్‌లో హీరోగా మేకోవర్ అయ్యాడు మాథ్యూ థామస్. కుంబలంగి నైట్స్, తనీర్ మతన్ దీనంగల్‌తో మొదలైన జర్నీ సక్సెస్ ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది. చేసిన ప్రాజెక్టులన్నీ హిట్స్ పడటంతో క్రేజీ బాయ్ గా ఛేంజయ్యాడు. క్యూరియస్ ప్రాజెక్టులన్నీఒడిసి పట్టేస్తున్నాడు.
Also Read : Venkatesh : దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేశ్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
లియో అతడి కెరీర్‌ను పీక్స్ తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇందులో విజయ్- త్రిషల కొడుకు సిద్దు క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు ఈ యంగ్ బాయ్. ప్రేమలుతో క్యామియో అప్పీరియన్స్‌తో సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిన మాథ్యూ లియోతో వెయిటేజ్ డబులయ్యింది. ప్రజెంట్ ఈ యంగ్ హీరో చేతిలో ఐదు ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో రెండు సినిమాలను ఫిబ్రవరిలో తీసుకు వస్తున్నాడు. ధనుష్ మేనల్లుడిని ఇంట్రడ్యూస్ చేస్తోన్న(NEEK) నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబంలో మరో హీరోగా కనిపించబోతున్నాడు ఈ మలయాళ హీరో. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా కప్, హారర్ మూవీ నైట్ రైడర్స్, లవ్లీ చిత్రాలతో కూడా 2025 డైరీ ఫుల్ ఫిల్ చేసుకుంటున్నాడు. లవ్లీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. 3D ఫాంటసీ కామెడీ-డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఐదు సినిమాలను దించేస్తోన్న ఈ ఎనర్జటిక్ బాయ్‌ను చూస్తుంటే మిగిలిన యంగ్ హీరోలకు పోటీగా మారిపోయినట్టే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!