Mastiii 4 Trailer: మళ్లీ మస్తీ మోడ్‌లో.. రితీశ్ దేశ్‌ముఖ్ ‘మస్తీ 4’ ట్రైలర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో కామెడీ ఫ్రాంచైజీలలో ప్రేక్షకులను బాగా అలరించిన సిరీస్ “మస్తీ”. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలు మంచి నవ్వులు పంచగా, ఇప్పుడు అదే సిరీస్‌కి నాలుగో చాప్టర్ సిద్ధమైంది. తాజాగా విడుదలైన “మస్తీ 4” ట్రైలర్‌తో సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. హీరోలు రితీశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ల మధ్య జరిగే కామెడీ కన్ఫ్యూజన్స్, మిస్అండర్స్టాండింగ్స్ను చూపించే విధంగా ట్రైలర్ మజాగా కట్ చేశారు.
Also Read : SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి కాంబో సెన్సేషన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
సినిమాకి మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వం వహించగా, మునుపటి భాగాల కంటే మరింత హాస్యం, మసాలా, ఎమోషనల్ కలిపి ఈసారి “మస్తీ 4”ను రూపొందించినట్లు టీమ్ తెలిపింది. నవంబర్ 24న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌కి ఉన్న లెగసీ కారణంగా, ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. రితీశ్ – వివేక్ జంట మళ్లీ తెరపై కనిపించడం కామెడీ లవర్స్‌కి పండగలాంటిదే. మొత్తం మీద, “మస్తీ 4” ట్రైలర్‌తోనే ఫుల్ ఫన్ గ్యారంటీ అని చెప్పవచ్చు!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!