బాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీలలో ప్రేక్షకులను బాగా అలరించిన సిరీస్ “మస్తీ”. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలు మంచి నవ్వులు పంచగా, ఇప్పుడు అదే సిరీస్‌కి నాలుగో చాప్టర్ సిద్ధమైంది. తాజాగా విడుదలైన “మస్తీ 4” ట్రైలర్‌తో సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. హీరోలు రితీశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ఈసారి కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్‌ల మధ్య జరిగే కామెడీ కన్ఫ్యూజన్స్, మిస్అండర్‌స్టాండింగ్స్‌ను చూపించే విధంగా ట్రైలర్…