Maruthi: డైరెక్టర్ మారుతీ కూతురిని చూశారా.. హీరోయిన్ అయ్యేలా ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruthi: ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్.. టాప్ 10 లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ మారుతీ. ఈరోజుల్లో అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మారుతీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత బస్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్.. లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారాడు. కాగా, ప్రస్తుతం మారుతీ, ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఇతనిపైనే కన్నేసిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగు జరుపుకుంటుంది. ఇక మారుతీ ఒక ఆర్టిస్ట్ అని చాలా తక్కువమందికి తెలుసు. చదువుకొనే రోజుల్లో బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. ఆ తరువాత యానిమేషన్ కోర్స్ నేర్చుకోవడం.. అక్కడే నిర్మాత బన్నీవాసుతో పరిచయం .. అల్లు అర్జున్ ను కలవడం.. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన కూతురు కూడా ఆర్టిస్ట్ గా మారింది.
Thani Oruvan 2: చరణ్ లిస్ట్ లో ఇంకో రీమేక్.. ఇది తప్పదేమో
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
మారుతీ కూతురు పేరు హియా. తండ్రిలానే ఆమె కూడా చిన్నతనం నుంచి బొమ్మలు వేయడం నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 18 ఏళ్లు. మంచి ఆర్టిస్ట్.. ఈ మధ్యనే ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్రాండ్ గా జరిగింది. అల్లు అరవింద్, బేబీ టీమ్ కూడా ఎగ్జిబిషన్ లో సందడి చేశారు. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ లో హియా అందంగా ఉంది. ఇక ఆమెను చచూసిన నెటిజన్స్.. చూడడానికి బాగానే ఉంది.. ముందు ముందు హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి హియా.. ఆరిస్ట్ గా కొనసాగుతుందా.. ? ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!