ప్రభాస్- మారుతి హర్రర్ స్టోరీ.. అలా చేస్తే చంపేస్తామంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 8 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా మూవీలు ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా వీటితో పాటు మూడు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం బట్టి ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట. ‘రాజా డీలక్స్’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నదంట. అయితే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతి సినిమా అంటే హీరోకి డిఫెక్ట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా డార్లింగ్ కి ఏదొక డిఫెక్ట్ మారుతి పెడతాడేమో అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అన్న కి ఏమైనా డిఫెక్ట్ పెడితే చంపేస్తాం అని ఫ్యాన్స్ మారుతికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజగా ఈ వార్తలపై మారుతీ క్లారిటీ ఇచ్చాడు. ” నా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. టైటిల్, హీరో, సంగీత దర్శకుడు గురించి వస్తున్నా వార్తలు విన్నాను. కానీ, కాలం అన్నింటికి సమాధానం చెప్తోంది. మీ సపోర్ట్ కి ప్రేమకి ధన్యవాదాలు.. జాగ్రత్తగా ఉండండి.” అందులోను ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
There are too many speculations about my future projects, titles, genres, music directors and crew etc.
But Time will reveal everything.
Thank you to everyone for your support and encouragement
Take care and stay safe 😷— Director Maruthi (@DirectorMaruthi) January 22, 2022
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!