Devara: ‘దేవర 1’లో అన్నీ డౌట్సే .. ‘పార్ట్ 2’ కోసం వెయిటింగ్!!!
- దేవర సినిమాకి మంచి పాజిటివ్ టాక్
- అయితే సినిమాలో అనేక అనుమానాలు
- రెండో భాగం కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Paert2: దేవర సినిమాకు హిట్ టాక్ రావడంతో.. పలు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర.. లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసేలా ఉంది. అయితే.. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుందనే టాక్ వస్తున్నప్పటికీ.. పార్ట్ 1లో మాత్రం కొన్ని డౌట్స్ క్రియేట్ చేశాడు కొరటాల. సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారనే చర్చ జరుగుతోంది. సినిమాలో సరిగ్గా గమనిస్తే చాలా సందేహాలు వస్తాయి. సినిమా ఓపెనింగ్‌లో చెప్పిన గ్యాంగస్టర్ యతి, దయ ఎవరు? మురుగను ఎవరు చంపేశారు? ముఖ్యంగా అజయ్‌కు సముద్రంలో కనపడ్డ అస్థి పంజరాలు ఎవరివి? అసలు దేవరను చంపిందెవరు? క్లైమాక్స్‌లో బాహుబలి రేంజ్‌లో ట్విస్ట్ ఇచ్చినప్పటికీ.. దేవరను చంపడం అంత ఈజీ కాదు. అలాంటి ‘దేవర’ని చంపింది ఎవరు? ‘దేవర’ సంద్రం ఎక్కి 12 ఏళ్లవుతుంది కానీ చనిపోయినట్టుగా చూపించారు.
Also Read: Devara: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. మరో వెయ్యి కోట్లు లోడింగ్?
Also Read
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
- VrushaKarma : భారీ ధర పలికిన 'వృషకర్మ' నైజాం థియేట్రికల్ రైట్స్
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
మరి దేవర బతికే ఉన్నాడా? ఉంటే.. కొడుకు వర ఎందుకు భయపడుతూ, భయపెడుతున్నాడు? భైరకి దేవర లేడని తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? వరను ఏం చేస్తాడు? ఎర్రసముద్రం జనాలు సంద్రం ఎక్కకుండా వర ఏం చేశాడు? భైరని ఎలా ఎదుర్కొన్నాడు? హీరోయిన్ జాన్వీ కొద్ది సేపే కనిపించింది. మరి పార్ట్ 2లో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందా? వర తంగంని పెళ్లి చేసుకుంటాడా? దేవర కథ చెప్పిన సింగప్పతో అతనికి సంబంధం ఏంటి? ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయుధ పూజ గురించి. తర తరాలుగా పూజకే పరిమితమైన ఆయుధాలను పార్ట్ 2లో వాడుతారా? వాడితే.. ఆ ఊచకోతను దేవర 2లో అస్సలు ఊహించలేం. కొరటాల చెప్పినట్టుగానే అసలైన ఎర్ర సముద్రాన్ని పార్ట్2లో చూసే ఛాన్స్ ఉంది. అలాగే.. తమ పూర్వికుల కథను ఏమైనా చూపిస్తాడా? అయితే.. ఇలాంటి వాటన్నింటికి సమాధానం దొరకాలంటే పార్ట్ 2 రావాలి. మరి సెకండ్ పార్ట్ రావాలంటే.. ముందు ఎన్టీఆర్ కమిట్మెంట్స్ కంప్లీట్ కావాలి. అంటే.. వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు అయ్యాక దేవర 2 ఉంటుంది. మరి కొరటాల ఏం చేస్తాడో చూడాలి
తాజావార్తలు
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!