Mani Ratnam: సెట్స్‌పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Ratnam: దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కోల్‌కతాలో జరుగుతోందట. తాజాగా హీరో విజయ్ సేతుపతి కూడా షూటింగ్లో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కోల్‌కతా షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు కొనసాగనుందని, అనంతరం షూటింగ్‌ను పుదుచ్చేరికి మార్చనున్నట్లు తెలుస్తోంది. స్టోరీకి అనుగుణంగా విభిన్న లొకేషన్లలో షూటింగ్ చేపట్టేందుకు మణిరత్నం ప్రత్యేక ప్లాన్స్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు మరో హైలెట్‌గా మ్యూజిక్ నిలవనుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. మణిరత్నం – ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ గతంలో ఎన్నో సంగీత సంచనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త మూవీ కోసం మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పని చేయబోతుండటంతో ఈ సినిమాపై మ్యూజిక్ లవర్స్‌లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
Also Read
- Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
- Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
- Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
- Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!