Mangli : కాపీ కొట్టి అడ్డంగా దొరికిన సింగర్ మంగ్లీ.. అసలు నిజమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగర్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ ఈమధ్య బాగా వైరల్ అయింది. అయితే, ఈ సాంగ్ మీద విమర్శలు సైతం వచ్చాయి. తెలంగాణ యాసలో ఉంది కానీ, తెలంగాణ వారికి తెలియని పదాలు ఎన్నో పాట రచనలో వాడారంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సాంగ్ లానే ఉన్న మరో బంజారా సాంగ్ ఒకటి ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. దీంతో ఈ పాటను మంగ్లీ అక్కడి నుంచి కాపీ కొట్టిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు.
Also Read :Naa Anveshana : నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్..!
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
అంతేకాక, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి, ఆ సాంగ్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ నుంచి ఇన్‌స్పయిర్ అయ్యి రాసుకున్న పాట. ఈ విషయాన్ని ఆ సాంగ్ అప్‌లోడ్ చేసిన సమయంలోనే యూట్యూబ్‌లో మెన్షన్ చేశారు. అయితే, ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయకుండా, కనీసం రెండు సాంగ్స్ ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా చెక్ చేసుకోకుండానే మంగ్లీ మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొంతమంది ఈ విషయాన్ని గమనించి, మంగ్లీ అభిమానులు సోషల్ మీడియాలో తేటతెల్లం చేస్తూ.. తమ అభిమాన సింగర్‌ని టార్గెట్ చేయవద్దంటూ పోస్టులు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!