సింగర్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ ఈమధ్య బాగా వైరల్ అయింది. అయితే, ఈ సాంగ్ మీద విమర్శలు సైతం వచ్చాయి. తెలంగాణ యాసలో ఉంది కానీ, తెలంగాణ వారికి తెలియని పదాలు ఎన్నో పాట రచనలో వాడారంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సాంగ్ లానే ఉన్న మరో బంజారా సాంగ్ ఒకటి ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. దీంతో ఈ పాటను…